మరికొద్ది నెలల్లో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకోసం వ్యూహాలు రచిస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. రాష్ట్ర పరిస్థితులు తగ్గట్లుగా ఎక్కడిక్కడే ప్రత్యేక కార్యచరణను రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే రాజస్థాన్ లో రథయాత్రకు బీజేపీ శ్రీకారం చుట్టింది. ఒకప్పుడు బీజేపీని దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో అగ్రనేత ఎల్ కే అద్వానీ చేపట్టిన రథయాత్ర ఆ పార్టీకి ఎంత మైలేజీ తెచ్చిందో అందరికీ తెలిసిందే.
పూర్తిగా చదవండి..ఆ రాష్ట్రంపై మోదీ ఫోకస్..ఎంపీల నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ ఇదే..!!
గత లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. లోకసభ ఎన్నికల్లో రాజస్థాన్ లోని 25స్థానాలకు గాను 25 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఆ రాష్ట్రంలో బీజేపీ స్ట్రైక్ రేట్ వందశాతం నమోదు అయ్యింది.
Translate this News: