Pregnancy HealthTips: గర్భధారణ సమయంలో అంటే ప్రెగ్నెన్సీ టైమ్ లో, మహిళలు ఆహారం నుంచి రొటీన్ వరకు ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ 9 నెలల దశ చాలా సున్నితమైనది. గర్భధారణ సమయంలో ప్రతి స్త్రీలో అనేక హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. దీని కారణంగా, ఈ కాలంలో ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు కనిపిస్తాయి. చాలా సార్లు వివిధ రకాలైన వస్తువులను తినాలని కోరికగా అనిపిస్తుంది. అయితే ఈ సమయంలో అనారోగ్యకరమైన వాటికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్ – కూల్ డ్రింక్స్ తాగడం తల్లి – బిడ్డ ఇద్దరికీ హానికరం.
పూర్తిగా చదవండి..Pregnancy HealthTips: ఆ జ్యూస్ లు.. డ్రింక్స్ ప్రెగ్నెన్సీ టైమ్ లో అస్సలు వద్దు
గర్భిణీలు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ అసలు తీసుకోకూడదు. ఇది తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ ఏదైనా తాగాలి అనిపిస్తే.. కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం, కూరగాయల సూప్, మజ్జిగ వంటివి తీసుకోవచ్చు.
Translate this News: