KA PAUL: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఆర్టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ మేరకు ఉగాది రోజు తమకు ఈసీ కుండ గుర్తు కేటాయించడంపై సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఎలక్షన్ టైమ్ లో ప్రజల మధ్య మతం, కులం చిచ్చుపెట్టి రాజకీయాలు చేస్తూ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని వాపోయారు.
ఈ మేరకు పాల్ మాట్లాడుతూ.. ఉగాది రోజు తమకు కుండ గుర్తును కేటాయించడంపై సంతోషం వ్యక్తం చేశారు. పండుగరోజు కుండ కేటాయించడం తన గెలుపుకు శుభసూచకం అన్నారు. కుండ ఎప్పుడూ నిండుగా, శాంతిగా ఉంటుందని, ప్రజలకు ఎంతో మేలు చేస్తుందన్నారు. ఆయన పూర్తి ఇంటర్వ్యూకోసం ఈ వీడియో చూడండి.