Prabhas With His Sisters : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898AD’ (Kalki 2898) నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ‘భైరవ ఆంథెమ్’ పేరుతో రిలీజైన ఈ సాంగ్ తెలుగు విత్ పంజాబీ లిరిక్స్ తో మిక్స్ అయి ఉంది. ఇక సాంగ్ లో ప్రభాస్ లుక్స్ చాలా స్టైలిష్ గా ఉన్నాయి. ఈ పాటను ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసంజ్ పాడాడు. సంతోశ్ నారాయణ్ సంగీతం అందించాడు.
పూర్తిగా చదవండి..Prabhas : ‘కల్కి’ సాంగ్ షూట్.. సిస్టర్స్ తో ప్రభాస్ అల్లరి మాములుగా లేదుగా..!
'కల్కి 2898AD' నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్ ముగ్గురు చెల్లెల్లు షూటింగ్ సెట్ కి వచ్చారు. అక్కడ ప్రభాస్ తో కలిసి పంజాబీ స్టైల్ లో స్టెప్పులు వేస్తూ రీల్స్ చేశారు. అన్నయ్యతో ఫోటోలు దిగారు. వీటిని చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Translate this News: