/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-27T174829.953-jpg.webp)
Kalki 2898AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'కల్కి 2898 ఏడీ’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కల్కి రిలీజ్ డేట్ ప్రకటించారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు.
All the forces come together for a better tomorrow on 𝟐𝟕-𝟎𝟔-𝟐𝟎𝟐𝟒.#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD #Kalki2898ADonJune27 pic.twitter.com/kItIJXvbto
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 27, 2024
Also Read: Vakeel Saab : పవన్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. వకీల్ సాబ్ రీ రిలీజ్