Prabhas Kalki 2898 AD Promotions : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘కల్కి 2898AD’ వచ్చే నెల 27 న విడుదల కానుంది. అంటే సినిమా రిలీజ్ కి సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే మిగిలుంది. పాన్ వరల్డ్ లెవెల్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి ఈ టైం చాలా తక్కువ. అందుకే ఈ తక్కువ సమయాన్ని సరిగ్గా యూజ్ చేసుకోవాలని మూవీ టీమ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Kalki 2898 AD : ‘కల్కి’ ప్రమోషన్స్ కి భారీ ఏర్పాట్లు.. వచ్చే నెల నుంచి వరుస సర్ప్రైజ్ లు, ఫ్యాన్స్ కి పండగే!
జూన్ 4 తర్వాత 'కల్కి' నుంచి వరుస అప్డేట్స్ తో పాటూ దేశ వ్యాప్తంగా ఎన్నో ఈవెంట్స్ ప్లాన్ చేశారట. దీపికా పదుకొనె, దిశా పటానిల ఇంట్రో వీడియోలను కొత్తగా ప్లాన్ చేస్తున్నారట. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని పాత్రలను సైతం పరిచయం చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.
Translate this News: