Postal Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. పోస్టాఫీసుల్లో 1,899 పోస్టులను భర్తీ చేయనున్నామని ప్రకటించింది. నిరుద్యోగులకు చల్లటి వార్తను చెవిలో వేసింది ప్రభుత్వం. పోస్టాఫీసుల్లో ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం 1,899 ఉద్యోగులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. పోస్టులను బట్టీ పది, పన్నెండు తరగతులతో పాటూ డిగ్రీ ఉన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చని చెప్పింది. అంతేకాదు క్రీడల్లో అర్హత సాధించిన వారు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చును.
పూర్తిగా చదవండి..Postal Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..పోస్టల్ జాబ్లకు నోటిఫికేషన్ రిలీజ్
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. పోస్టాఫీసుల్లో 1,899 పోస్టులను భర్తీ చేయనున్నామని ప్రకటించింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
Translate this News: