Posani Krishna Murali Hot Comments about His Death: నేను చస్తే.. నా శవాన్ని కూడా ఇండస్ట్రీలోని వారికి చూపించొద్దు అంటూ హాట్ కామెంట్స్ చేశారు రాజకీయ నాయకుడు, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి. సినీ నటుడు పోసాని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయన తెలియని ప్రేక్షకుడు ఉండడు. తాజాగా ఆయన మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో ఉంటూ కీలక వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు పోసాని. ఈ మధ్య వరుస ఇంటర్వ్యూలు ఇస్తోన్న పోసాని.. తన కెరీర్ లో తాను ఎదుర్కొన్న ఆటు పోట్లను వెల్లడించారు. తాజాగా పోసాని ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చావు గురించి మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది.
తాను ఇప్పటికిప్పుడు చనిపోయినా పర్వాలేదని, తన కుటుంబాన్ని అంతా సెటిల్ చేశానని పోసాని చెప్పారు. తాను చనిపోయాక.. తన శవాన్ని కూడా ఇండస్ట్రీ వారికి చూపించకూడదని భార్యకు చెప్పినట్లు తెలిపారు. నా కుటుంబానికి అంతా సెటిల్ చేసి పెట్టానని, తన చావు గురించి నా భార్యని కూడా ముందుగానే ప్రిపేర్ చేసినట్లు చెప్పుకొచ్చారు. చూడమ్మా.. నేను ఎప్పుడు చచ్చిపోయినా ఏడవద్దు.. నీ పేరు మీద రూ.50 కోట్ల ఆస్తి ఉంది.. నేను చచ్చిపోయాక నీకు, పిల్లలకు ఎటుంటి ఇబ్బంది రాదన్నారు. నువ్వు ఏ పని చేయకపోయినా నెలకు రూ.8 లక్షలు రెంట్ వచ్చేలా ఏర్పాటు చేశానని పోసాని తెలిపారు.
ఇంట్లో నలుగురు పని వాళ్లను పెట్టుకోమని చెప్పానని, ఎక్కడికి వెళ్లినా వాళ్లను కూడా తీసుకెళ్లమన్నానని, ఎందుకంటే తాను చనిపోయాననే బాధ ఉంటుంది కాబట్టి.. ఆ నలుగురు తన చుట్టూ ఉండేలా చూసుకోమన్నానని చెప్పానని తెలిపారు. నేను చనిపోయాక.. నా శవాన్ని కూడా ఇండస్ట్రీలో ఎవరికీ చూపించొద్దని చెప్పినట్లు చెప్పారు. ఏ ఒక్కరు నా చావుకు సానుభూతి పడడం, ఏడవడం చేసినా నాకు నచ్చదన్నారు. ముఖ్యంగా నువ్వు కూడా ఏడవద్దు.. అని నా భార్యను ప్రిపేర్ చేసి పెట్టాను అని చెప్పుకొచ్చారు పోసాని కృష్ణ మురళి. ప్రస్తుతం పోసాని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read: కేసీఆర్ ఓ తాగుబోతు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Posani Krishna Murali Hot Comments: నా శవాన్ని కూడా వారికి చూపించొద్దు.. పోసాని హాట్ కామెంట్స్

HHVM: పవన్ కల్యాణ్ కు బిగ్ షాక్.. మరో వివాదంలో హరిహర వీరమల్లు!
‘హరిహర వీరముల్లు’ సినిమా ఊహాజనితమైన కాల్పనిక కథతో తీశారని ఏపీ సీపీఎం కార్యదర్శి శ్రీనివాస రావు ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
హ్యాపీ బర్త్ డే కేటీఆర్.. కుమారుడిని ఆశీర్వదించిన కేసీఆర్!-PHOTOS
తన పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తండ్రి కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్ | తెలంగాణ
BIG BREAKING: వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డితో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి భేటీ.. అసలేం జరుగుతోంది?
వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కలవడం సంచలనంగా మారింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
BREAKING: నాకు మంత్రి పదవి వద్దే వద్దు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
తనకు మంత్రి పదవి వద్దే వద్దని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ
BJPలో గొడవలపై MP అర్వింద్ సంచలన కామెంట్స్
బీజేపీ పార్టీలో అంతర్గత విభేదాలపై ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్ | నిజామాబాద్ | తెలంగాణ
Raja Singh: రాజాసింగ్ యూటర్న్.. తెలంగాణ బీజేపీలో వేగంగా మారుతున్న పరిణామాలు!
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్.. తాజాగా మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. మళ్లీ బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చే దిశగా ఆయన అడుగులు పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | తెలంగాణ
Light Beer vs Strong Beer : లైట్ బీరు మంచిదా..స్ట్రాంగ్ బీరు మంచిదా?
OpenAI Chatgpt: డాక్టర్లనే మరిపించిన చాట్‌జీపీటీ.. నెలల తరబడి బాధపడుతున్న సమస్యకు పరిష్కారం
pawan kalyan: హరిహర వీరమల్లు సినిమాను బాయ్ కట్ చేసుకోండి.. పవన్ సంచలన స్టేట్మెంట్!
Khammam News: మున్నేరు వాగు ఉగ్రరూపం.. వరదల్లో చిక్కుకున్న ఐదుగురు కాపరులను కాపాడిన NDRF
Medak Crime: మెదక్‌లో దారుణ హత్య.. కూతురును ప్రేమించాడని బండరాయితో కొట్టి..!