Pooja Hegde Intresting Comments On Telugu Cinema : ‘ముకుంద’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే చాలా తక్కువ టైం లోనే స్టార్ స్టేటస్ అందుకుంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు.. ఇలా స్టార్ హీరోలందరితో నటించి భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే గత కొంతకాలంగా తెలుగులో పెద్దగా ఆఫర్స్ లేని ఈ ముద్దుగుమ్మ తనకు తెలుగు సినిమా ఎంతో ప్రత్యేకం అని అంటోంది. ప్రస్తుతం ఇతర భాషల్లో అవకాశాలు అందుకుంటున్న పూజా హెగ్డే.. తాజాగా అభిమానులతో జరిపిన చిట్‌చాట్‌లో తెలుగు సినిమాపై తన ప్రేమని బయటపెట్టింది.
పూర్తిగా చదవండి..Pooja Hegde : తెలుగు సినిమా నాకెంతో ప్రత్యేకం.. టాలీవుడ్ పై ప్రేమ కురిపించిన బాలీవుడ్ బుట్టబొమ్మ!
పూజా హెగ్డే చాలా తక్కువ టైం లో టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అందుకుంది. తాజాగా అభిమానులతో జరిపిన చిట్‌చాట్‌లో తెలుగు సినిమాపై తన ప్రేమని బయటపెట్టింది. తెలుగు సినిమా నాకు ప్రత్యేకం. ఎందుకంటే, నాకంటూ ఒక ఐడెంటిటీని ఇచ్చింది మాత్రం తెలుగు సినిమానే అని చెప్పింది.
Translate this News: