/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-12T172917.876.jpg)
Tirupathi Polling Booth Controversy: ఏపీ ఎన్నికల వేళ వివాదాస్పద అంశాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే తిరుపతిలో ఓటర్లతో వైసీపీ నాయకులు ఒట్లు వేయించుకున్న వ్యవహారం విమర్శలపాలవగా తాజాగా ఓ పోలింగ్ బూల్ అలంకరణ చర్చనీయాంశమైంది. పోలింగ్ బూత్ మొత్తం వైసీపీ రంగులతో ఉన్న బెలూన్, కర్టెన్లు, షామియానాలు వేశారని టీడీపీ కూటమి నేతలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.