NDA Meeting: పవన్ కళ్యాణ్ అంటే పవనం కాదు.. ఒక సునామీ.. మోదీ పవర్ ఫుల్ డైలాగ్స్..!

NDA సమావేశంలో ప్రధాని మోదీ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ అంటే పవనం కాదు.. ఒక సునామీ అని కొనియాడారు. ఈ క్రమంలోనే కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాడిన అంతే త్వరగా ఆ ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయనని అన్నారు.

NDA Meeting: పవన్ కళ్యాణ్ అంటే పవనం కాదు.. ఒక సునామీ.. మోదీ పవర్ ఫుల్ డైలాగ్స్..!
New Update

Modi About Pawan Kalyan: NDA సమావేశంలో ప్రధాని మోదీ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించారు. మన సమక్షంలోనే పవన్ కళ్యాణ్ ఉన్నారని.. పవన్ కళ్యాణ్ అంటే పవనం కాదు.. ఒక సునామీ అని కొనియాడారు. విజయం సాధించి వచ్చిన నేతలకు శుభాకాంక్షలు తెలిపారు.


ఈ క్రమంలోనే మోదీ మాట్లాడుతూ.. ఈ కూటమి దేశం కోసం పనిచేస్తుందన్నారు. మినిమం గవర్నమెంట్.. మాగ్జిమం గవర్నెన్స్.. ఇదే మా కూటమి స్ఫూర్తి అంటూ వ్యాఖ్యానించారు. దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. 22 రాష్ట్రాల్లొ NDA పక్షాలు అధికారంలో ఉండటం ప్రజాస్వామ్య గొప్పతనమన్నారు.

Also Read: పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్

కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాడ్డాయని.. అయితే అంతే త్వరగా ఆ ప్రభుత్వాలు ప్రజ విశ్వాసాన్ని కోల్పోయాయనని కామెంట్స్ చేశారు.

#pawan-kalyan #pm-modi #nda-meeting
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe