NDA Meeting: ఢిల్లీలో ప్రారంభమైన ఎన్డీయే మీటింగ్
ఢిల్లీలో ఎన్డీయే కూటమి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మోదీని మూడోసారి ప్రధానిగా ఎన్నుకోనున్నారు. బీజేపీ అగ్రనేతలతో పాటు ఎన్డీయే పక్షాల నేతలు హాజరయ్యారు. చంద్రబాబు, పవన్, బీహార్ సీఎం నితీష్ కుమార్ తమ మద్దతును మోదీకి ప్రకటించనున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/MODI-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/NDA-Meeting.jpg)