Photo Gallery: కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. బుధవారం వరుడు నిచోలై సచ్దేవ్ తో కలిసి ఏడడుగులు వేసింది. కేవలం బంధుమిత్రలు, సన్నిహితుల మధ్య వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. వివాహం అనంతరం సినీ సెలెబ్రెటీలు, ప్రముఖులు రాజకీయ వేత్తల కోసం చెన్నైలో గ్రాండ్ గా రెసెప్షన్ ఏర్పాటు చేశారు.
పూర్తిగా చదవండి..Photo Gallery: వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్ళిలో టాలీవుడ్, కోలీవుడ్ సెలెబ్రిటీలు.. ఫొటోలు చూసేయండి..!
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ వివాహం ఘనంగా జరిగింది. బుధవారం వరలక్ష్మీ, నిచోలై సచ్దేవ్ మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. వివాహం తర్వాత సెలెబ్రిటీ ప్రముఖుల కోసం గ్రాండ్ రెసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో టాలీవుడ్, కోలీవుడ్ సెలెబ్రిటీలు సందడి చేశారు. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
Translate this News: