Varalaxmi Sarath Kumar: గ్రాండ్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లి.. రెసెప్షన్ కు వచ్చిన సినీ ప్రముఖులు, స్పెషల్ అట్రాక్షన్ గా బాలయ్య!
కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లి గ్రాండ్ గా జరిగింది. బుధవారం ఆమె నిచోలై సచ్దేవ్ తో కలిసి ఏడడుగులు వేసింది. వివాహం అనంతరం చెన్నైలో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్‌కు టాలీవుడ్ నుంచి బాలకృష్ణ, వెంకటేష్, తమన్, డైరెక్టర్ గోపీచంద్ తదితరులు హాజరయ్యారు.