YCP-TDP : పల్నాడు(Palnadu) జిల్లాలో హైటెన్షన్ కొనసాగుతుంది. రాజకీయం(Politics) రణరంగంగా మారింది. వైసీపీ-టీడీపీ దాడులు చేసుకునేందుకు ఏకంగా పెట్రోల్ బాంబులు రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. గురజాల, సత్తెనపల్లి నియోజకవర్గాలలో పోలీసుల తనిఖీల్లో పెట్రోల్ బాంబులు(Petrol Bombs) బయటపడ్డాయి. టీడీపీ, వైసీపీకి చెందిన కార్యకర్తల ఇళ్లపైన దాడులకోసం ఉంచిన గాజు సీసాలు, రాళ్ల బస్తాలను గుర్తించారు. అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని ఏడుగురిని అరెస్ట్ చేశారు.
పూర్తిగా చదవండి..Guntur : వైసీపీ-టీడీపీ కార్యకర్తల ఇళ్లలో పెట్రోల్ బాంబులు.. దాడుల కుట్రల వెనుక..
పల్నాడు జిల్లాలో పెట్రోల్ బాంబులు బయటపడ్డాయి. టీడీపీ, వైసీపీకి చెందిన కార్యకర్తల ఇళ్లపైన గాజు సీసాలు, రాళ్ల బస్తాలను గుర్తించారు పోలీసు అధికారులు. వాటిని స్వాధీనం చేసుకుని ఏడుగురును అరెస్ట్ చేశారు. అయితే, ఇప్పటికే పల్నాడులో 144 సెక్షన్ విధించిన సంగతి తెలిసిందే.
Translate this News: