Dog Hair Loss: మీ పెట్ జుట్టు రాలిపోతోందా? ఇలా చేస్తే సరి పెంపుడు కుక్కలు కూడా మారుతున్న వాతావరణం కారణంగా జుట్టు రాలుతుంది. పెట్ డాగ్ హెయిర్ ఫాల్ సోఫా, బెడ్, హాల్ అంతా చెల్లాచెదురుగా పడి ఇబ్బందిగా ఉంటే సొల్యూషన్‌కు ఇంట్లో దువ్వడం, బ్రష్ చేయడం వల్ల, నిమ్మరసాన్ని నీటిలో కలిపి స్నానం చేయడం వల్ల జుట్టు సమస్య తగ్గుతుంది. By Vijaya Nimma 12 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Dog Hair Loss: పెంపుడు కుక్కలను సరిగ్గా చూసుకోవడం పెద్ద బాధ్యతగా ఉంటుంది. వాటి ఆహారం, శుభ్రత, మందులు, ఇంజెక్షన్, వెంట్రుకలను కూడా జాగ్రత్తగా చూసుకోవడం యజమాని పని. చాలాసార్లు, మనుషుల మాదిరిగానే..పెంపుడు కుక్కలు కూడా మారుతున్న వాతావరణం కారణంగా జుట్టు రాలుతుంది. జుట్టు సోఫా, బెడ్, హాల్ అంతా చెల్లాచెదురుగా పడి ఇబ్బందిగా ఉంటుంది. దీని కారణంగా కుటుంబ సభ్యులు, అతిథులు కూడా చిరాకు, ఇబ్బంది పడతారు. అయితే.. పెట్ డాగ్ హెయిర్ ఫాల్ సమస్య, సొల్యూషన్‌కు హోం రెమెడీ ఉన్నాయి. కొన్ని చిట్కాలతో పెట్ డాగ్ హెయిర్ ఫాల్‌ని ఆపవచ్చని చెబుతున్నారు. దీనివలన పెంపుడు జంతువు జుట్టు వేగంగా రాలిపోకుంటా.. తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.పెంపుడు జంతువుల జుట్టు తరచుగా రాలుతుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రెమెడీస్ ప్రయత్నాలు ఏంటో ఇప్పుడు కొన్ని విషయాలు తెసుకుందాం. యాపిల్ వెనిగర్: పెంపుడు కుక్కల్లో జుట్టు రాలడాన్ని యాపిల్ వెనిగర్ తో ఆపేస్తుంది. ఇది సహజ యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ మూలకాలను కలిగి ఉంటుంది. కుక్క శరీరం నుంచి హానికరమైన పదార్థాలను తొలగించడానికి చక్కగా పని చేస్తుంది. నిమ్మరసం: కుక్క జుట్టు నిరంతరం రాలిపోతుంటే.. నిమ్మరసాన్ని నీటిలో కలిపి స్నానం చేయడం వల్ల చర్మంలోని యాసిడ్ స్థాయిని సరిచేస్తుంది. ఇది జుట్టు సమస్యల నుంచి బయటపడేస్తుంది. దువ్వడం: కుక్క జుట్టును దువ్వడం, బ్రష్ చేయడం వల్ల వాటి జుట్టు రాలకుండా ఉంటుంది. కుక్క వెంట్రుకలను బ్రష్ చేయడం వల్ల చర్మంలో ఉన్న నూనె శరీరం అంతటా వ్యాపిస్తుంది. కుక్క జుట్టు ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది. ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేసినా.. జుట్టు సమస్య తగ్గుతుంది. సహజ ఆలివ్ నూనె కుక్కలలో చర్మం, జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. హ్యూమిడిఫైయర్: హ్యూమిడిఫైయర్ సహాయంతో.. కుక్క జుట్టు రాలడం సమస్యను తగ్గించవచ్చు. ఇది కుక్క చర్మాన్ని పొడిగా చేస్తుంది. దురద, జుట్టు రాలడం వంటి సమస్యలను తొలగిస్తుంది. మంచి ఆహారం: కుక్క ఆహారం విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. దాని ఆహారంలో గోధుమలు, సోయా, మొక్కజొన్న వంటివి ఉండేలా చూసుకోవాలి. ఇది అలెర్జీని కలిగించదు. ఆహారం, పానీయాల సమస్యల కారణంగా.. కుక్క అలెర్జీలతో బాధపడవచ్చు. ఇది కుక్క చర్, జుట్టును నేరుగా ప్రభావితం చేస్తుంది. ఇది కూడా చదవండి: నేను ఇబ్బంది పడుతున్నానని కిడ్నీ చెబుతుంది.. పట్టించుకోకపోతే అంతేసంగతులు గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #health-benefits #home-tips #pet-dog #hair-loss మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి