Health Tips: ప్రస్తుత కాలంలో చాలామంది మహిళలు పీసీవోడీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఈ వ్యాధి వల్ల బరువు పెరిగే అనేక రకాలుగా సమస్యతో సతమతమౌతున్నారు. ఎన్ని నియమాలు పాటించిన శరీరంలో హార్మోన్లు అసమతుల్యమై ఏదో ఒక సమస్య వీరిని వెంటాడుతూనే ఉంది. దీనిలో ప్రధానంగా పీసీవోడీ వ్యాధి. ఇది అధిక బరువును పెంచి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. మహిళల్లో పీసీవోడీ వ్యాధి వలన బరువు పెరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎప్పుడూ కొన్ని విషయాలు ఈ ఆర్థికల్లో చూద్దాం.
పూర్తిగా చదవండి..Health Tips: మీ అధిక బరువుకు PCOD కారణమా.. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి!
పీసీవోడీ సమస్య వల్ల జుట్టు రాలడం, అలసట, బలహీనత, మానసిక కల్లోలంతోపాటు అనేక రకాల ఇబ్బందులను మహిళలు ఎదుర్కొంటారు. దీనిపై సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ సమస్య ఉన్న వారు జంక్, రిఫైన్డ్ ఫుడ్ అస్సలు తినకూడదు.
Translate this News: