Health Tips: మీ అధిక బరువుకు PCOD కారణమా.. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి!

పీసీవోడీ సమస్య వల్ల జుట్టు రాలడం, అలసట, బలహీనత, మానసిక కల్లోలంతోపాటు అనేక రకాల ఇబ్బందులను మహిళలు ఎదుర్కొంటారు. దీనిపై సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ సమస్య ఉన్న వారు జంక్, రిఫైన్డ్ ఫుడ్ అస్సలు తినకూడదు.

New Update
Health Tips: మీ అధిక బరువుకు PCOD కారణమా.. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి!

Health Tips: ప్రస్తుత కాలంలో చాలామంది మహిళలు పీసీవోడీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఈ వ్యాధి వల్ల బరువు పెరిగే అనేక రకాలుగా సమస్యతో సతమతమౌతున్నారు. ఎన్ని నియమాలు పాటించిన శరీరంలో హార్మోన్లు అసమతుల్యమై ఏదో ఒక సమస్య వీరిని వెంటాడుతూనే ఉంది. దీనిలో ప్రధానంగా పీసీవోడీ వ్యాధి. ఇది అధిక బరువును పెంచి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. మహిళల్లో పీసీవోడీ వ్యాధి వలన బరువు పెరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎప్పుడూ కొన్ని విషయాలు ఈ ఆర్థికల్‌లో చూద్దాం.

పీసీవోడీ వ్యాధి బరువు పెరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • పీసీవోడీ వల్ల శరీరంలో జుట్టు రాలడం, అలసట, బలహీనత, మానసిక కల్లోలం మొదలైన అనేక రకాల సమస్యలు ఉంటాయి. సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక సమస్యలు వస్తాయి.
  • పీసీవోడీలో బరువు తగ్గడం చాలా కష్టం. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి ద్వారా బరువు తగ్గవచ్చు. అయితే కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
  • పీసీవోడీ పేషెంట్ అయితే మొదటి నుంచి కొన్ని ప్రత్యేక విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. PCOD ద్వారా బరువు తగ్గడం సులభం కావచ్చు.
  • పీసీవోడీలో జంక్, రిఫైన్డ్ ఫుడ్ అస్సలు తినకూడదు. ఎందుకంటే బరువు తగ్గడం చాలా కష్టమవుతుంది. అందుకని ఆహారంలో జంక్ ఫుడ్ లేకుండా చూసుకోవాలి.
  • పీసీవోడీ రోగులు ప్యాకేజ్డ్ ఫుడ్, రెడ్‌మీట్, డైరీ ఐటమ్స్ అస్సలు తినకూడదు. ఈ ప్రిజర్వేటివ్స్ అన్నీ తక్షణమే బరువును పెంచుతాయి.
  • పీసీవోడీ సమస్య ఉంటే భోజనంలో గరిష్టంగా ప్రొటీన్ తీసుకోవాలి. ఇది బరువు తగ్గించే ప్రయాణాన్ని సులభతరం చేసి బరువు కోల్పోయలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే డబ్బే డబ్బు!

Advertisment
తాజా కథనాలు