Pawan Kalyan : మా అబ్బాయి పడిన కష్టాలకు దేవుడు ఫలితాన్నిచ్చాడు!

జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురంలో జయకేతనం ఎగురవేయడం పట్ల పవన్‌ మాతృమూర్తి అంజనాదేవి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్రు మీడియా వేదికగా స్పందించారు. కుమారుడి విజయం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఈ కథనంలో...

New Update
Pawan Kalyan : మా అబ్బాయి పడిన కష్టాలకు దేవుడు ఫలితాన్నిచ్చాడు!

Pawan Kalyan Mother Reacts : జనసేనాని (Janasena) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం (Pithapuram) లో జయకేతనం ఎగురవేయడం పట్ల పవన్‌ మాతృమూర్తి అంజనాదేవి (Anjana Devi) ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్రు మీడియా వేదికగా స్పందించారు. కుమారుడి విజయం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మా అబ్బాయి పడిన కష్టాలకు ఆ దేవుడు మంచి ఫలితాన్ని ఇచ్చాడని... ఈ రోజు నుంచి గాజు గ్లాసులోనే టీ తాగుతాను అంటూ తన కుమారుడి గుర్తు అయిన గాజు గ్లాసును ప్రదర్శించారు. అందులో ఉన్న టీని హాయిగా తాగేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

Also read:  ఏపీలో ఫైనల్ ఫలితాలు..ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు