Pawan Kalyan: 'ధర్మం దే విజయం'... వైరలవుతున్న 'హరిహరవీరమల్లు' కొత్త పోస్టర్  

ఏపీ ఎన్నికల ఫలితాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 70,354 ఓట్ల మెజారిటీతో పిఠాపురంలో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. పవన్ లేటెస్ట్ ఫిల్మ్ 'హరిహరవీరమల్లు' కొత్త పోస్టర్‌ రిలీజ్ చేశారు మేకర్స్‌.

Pawan Kalyan: 'ధర్మం దే విజయం'... వైరలవుతున్న 'హరిహరవీరమల్లు' కొత్త పోస్టర్  
New Update

Hari Hara Veera Mallu New Poster: ఏపీ ఎన్నికల ఫలితాల్లో సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 70,354 ఓట్ల మెజారిటీతో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. పవన్ లేటెస్ట్ ఫిల్మ్ 'హరిహరవీరమల్లు' కొత్త పోస్టర్‌ రిలీజ్ చేశారు మేకర్స్‌. 'ధర్మం దే విజయం' అంటూ పవన్ కళ్యాణ్ పోస్టర్ రిలీజ్ చేశారు. డైరెక్టర్ క్రిష్ మొదలు పెట్టిన ఈ ప్రాజెక్ట్ ను కొన్ని కారణాల చేత జ్యోతికృష్ణ డైరెక్ట్  పూర్తి చేయబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది. పవన్ గెలుపును ఎంజాయ్ చేస్తున్న అభిమానుల కోసం విడుదల చేసిన ఈ పోస్టర్ నెట్టింట వైరలవుతోంది.

Also Read: Ambani Pre Wedding: అనంత్ అంబానీ సెకండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో.. గెస్టులకు ఆ కండీషన్..? - Rtvlive.com

#pawan-kalyan #hari-hara-veera-mallu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe