/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-05T200715.569.jpg)
Hari Hara Veera Mallu New Poster: ఏపీ ఎన్నికల ఫలితాల్లో సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 70,354 ఓట్ల మెజారిటీతో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. పవన్ లేటెస్ట్ ఫిల్మ్ 'హరిహరవీరమల్లు' కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. 'ధర్మం దే విజయం' అంటూ పవన్ కళ్యాణ్ పోస్టర్ రిలీజ్ చేశారు. డైరెక్టర్ క్రిష్ మొదలు పెట్టిన ఈ ప్రాజెక్ట్ ను కొన్ని కారణాల చేత జ్యోతికృష్ణ డైరెక్ట్ పూర్తి చేయబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. పవన్ గెలుపును ఎంజాయ్ చేస్తున్న అభిమానుల కోసం విడుదల చేసిన ఈ పోస్టర్ నెట్టింట వైరలవుతోంది.
"ధర్మం" దే విజయం ☝️
Congratulations to our Janasenani, Shri @PawanKalyan garu on the Momentous win at #AndhraPradesh Assembly Elections 2024. 👏🔥 - Team #HariHaraVeeraMallu ⚔️ pic.twitter.com/6voglyJy3v
— Mega Surya Production (@MegaSuryaProd) June 4, 2024