Amaravati : జనసేన(Janasena) నాయకుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మానసిక స్థితి గురించి పార్టీ పి.ఎ.సి సభ్యులు పితాని బాలకృష్ణ కామెంట్స్(Pithani Balakrishna Comments) ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్ది జనసేనాని ఒత్తిడికి లోనవుతున్నారని అన్నారు. అంతేకాదు పొత్తులో భాగంగా ముమ్మిడివరం అసెంబ్లీ సీటును తెలుగుదేశం(Telugu Desam) కు కేటాయించడం కొంచెం బాధాకరమంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..AP : పవన్ మానసికస్థితి బాగోలేదు.. నాకు బాధగా ఉంది : బాలకృష్ణ కామెంట్స్
ముమ్మిడివరం అసెంబ్లీ సీటును టీడీపీకి కేటాయించడం బాధాకరమంటూ పార్టీ పి.ఎ.సి సభ్యులు పితాని బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ ఒత్తిడిలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని చెప్పారు. తనకు తప్పకుండా ఎక్కడో ఒకచోట సీటు కేటాయిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Translate this News: