Pawan Kalyan: కూతురు నిహారికకు పవన్ కళ్యాణ్ అభినందనలు..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూతురు నిహారికకు అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌ వరద బాధితులకు సాయంగా 5 లక్షల విరాళం ప్రకటించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలనే సంకల్పంతో సాయం చేసినందుకు అభినందనలు అని xలో పోస్ట్ పెట్టారు.

Pawan Kalyan: కూతురు నిహారికకు పవన్ కళ్యాణ్ అభినందనలు..!
New Update

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూతురు నిహారికకు అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌ వరద బాధితులకు సాయంగా 5 లక్షల విరాళం ప్రకటించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలనే సంకల్పంతో సాయం చేసినందుకు అభినందనలు అని xలో పోస్ట్ పెట్టారు.

Also Read: Niharika: వరద బాధితులకు నిహారిక కొణిదెల విరాళం.. - Rtvlive.com 

#pawan-kalyan #niharika-konidala
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe