/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/pawan-kalyan.jpg)
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూతురు నిహారికకు అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు సాయంగా 5 లక్షల విరాళం ప్రకటించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలనే సంకల్పంతో సాయం చేసినందుకు అభినందనలు అని xలో పోస్ట్ పెట్టారు.
ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి ఒక్కొక్క గ్రామానికి 50 వేల రూపాయల చొప్పున 10 గ్రామాలకు రూ. 5 లక్షల విరాళం ప్రకటించిన అన్నయ్య @NagababuOffl గారి కుమార్తె, కొణిదెల నిహారికకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలనే మంచి…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) September 9, 2024
View this post on Instagram
Also Read: Niharika: వరద బాధితులకు నిహారిక కొణిదెల విరాళం.. - Rtvlive.com