New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Pawan-Amaravathi-.jpg)
తాజా కథనాలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు తన ఛాంబర్ ను పరిశీలించేందుకు సచివాలయం వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎంగా తొలిసారి వస్తున్న పవన్ కు ఘన స్వాగతం పలుకుతున్నారు అమరావతి రైతులు. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి.