Paris Olympics: ఒలింపిక్ వేడుకల చిత్రాలు మరిన్ని...

కన్నులపండుగా జరిగిన పారిస్ ఒలిపింక్స్ ప్రారంభ వేడుకలకు సంబంధించిన మరిన్ని ఫోటోలు మీ కోసం...

Paris Olympics: ఒలింపిక్ వేడుకల చిత్రాలు మరిన్ని...
New Update

పారిస్ ఒలింపిక్స్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అన్ని దేశాల క్రీడాకారులు తమ జాతీయ పతాకాలతో అభివాదం చేశారు. పీవీ సింధు జాతీయ పతాకాన్ని పట్టుకోగా..శరత్ కమల్ నాయకత్వంలో భారత క్రీడాకారులు అభివాదం చేశారు. ఈ వేడుకలో 32వేల మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. తేలికపాటి వర్షం పడుతున్నా..లెక్క చేయకుండా ప్రేక్షకులు ఆరంభ వేడుకలను వీక్షిస్తున్నారు. వేడుకలకు సంబంధించి మరిన్ని చిత్రాలు మీకోసం...

publive-image

publive-image

publive-image

publive-image

publive-image

publive-image

publive-image

publive-image

publive-image

publive-image

#2024-paris-olympics #opening-cermony #pics
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి