Paris Olympics: ఫైనల్‌లోకి భారత గోల్డెన్ బాయ్.. మరో రికార్డుకు చేరువలో నీరజ్ చోప్రా!

భారత గోల్టెన్ భాయ్, టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా.. పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌లోకి దూసుకెళ్లాడు. క్వాలిఫైయింగ్ పోరులో మొదటి ప్రయత్నంలోనే 89.34 మీటర్ల త్రోతో అత్యుత్తమ ప్రదర్శన చేసి ఔరా అనిపించాడు నీరజ్. ఆగస్టు 8న జావెలిన్ ఫైనల్‌ జరగనుంది.

Paris Olympics: ఫైనల్‌లోకి భారత గోల్డెన్ బాయ్.. మరో రికార్డుకు చేరువలో నీరజ్ చోప్రా!
New Update

Neeraj Chopra: భారత గోల్టెన్ భాయ్, టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌లోకి దూసుకెళ్లాడు. చోప్రా తన మొదటి ప్రయత్నంలోనే 89.34 మీటర్ల త్రోతో అత్యుత్తమ ప్రదర్శన చేసి ఔరా అనిపించాడు. ఆగస్టు 8న జావెలిన్ ఫైనల్‌ జరగనుంది. పురుషుల జావెలిన్ ఈవెంట్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారీ త్రో తో తన టైటిల్ డిఫెన్స్‌ను ప్రారంభించిన నీరజ్.. క్వాలిఫికేషన్ దశ గ్రూప్ Bలో అగ్రగామిగా నిలిచాడు.

#paris-olympics #neeraj-chopra #javelin-final
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe