Paripoornananda Swami Comments On Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు పై సంచలన ఆరోపణలు చేశారు పరిపూర్ణానంద. తనకు సీటు రాకపోవడానికి చంద్రబాబే కారణం అని అన్నారు. కూటమిలో ఇంకా సీట్ల గందరగోళం ఉందని వ్యాఖ్యానించారు. తాను ఎన్నో సేవలు చేశా, తనకు ప్రజల మద్దతు ఉందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుది ఓటు బ్యాంకు రాజకీయం అని ఫైర్ అయ్యారు. హిందూ సమాజం దగా పడుతోందని అన్నారు.
పూర్తిగా చదవండి..Paripoornananda Swami: నాకు సీటు రాకపోవడానికి చంద్రబాబే కారణం.. పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు
AP: బీజేపీలో తనకు సీటు రాకపోవడానికి చంద్రబాబే కారణం అని సంచలన ఆరోపణలు చేశారు పరిపూర్ణానంద. చంద్రబాబుది ఓటు బ్యాంకు రాజకీయం అని ఫైర్ అయ్యారు. హిందూ సమాజం దగా పడుతోందని అన్నారు.
Translate this News: