MEGHA Company: 'ఆపరేషన్ దేశద్రోహం'.. సంచలన విషయాలు బయటపెట్టనున్న RTV రూ.2,200 కోట్లతో మేఘా కంపెనీ నిర్మిస్తున్న సుంకిశాల ప్రహారీ గోడ కుప్పకూలింది. అలాగే ఫేక్ గ్యారెంటీలతో ప్రజా సొమ్మును దోచేస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్నారు. ఇలాంటి వాళ్ల గురించి ఈ రోజు రాత్రి 7 గంటలకు RTV సంచలన విషయాలు బయపెట్టనుంది. By B Aravind 09 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Megha Company: మేఘా సంస్థ నిర్వాకం మరోసారి బయటపడింది. తెలంగాణ (Telangana) లోని నల్గొండ జిల్లా (Nalgonda District) నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల ప్రహారీ గోడ కుప్పకూలిపోయింది. రూ.2,200 కోట్లతో మేఘా కంపెనీ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. కష్టార్జీతాన్ని దోచుకోవడమే కాకుండా ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి పడేస్తోందెవరు. దొంగ బ్యాంకుల నుంచి ఫేక్ గ్యారెంటీలతో ప్రజా సొమ్మును దోచేస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్న ఫేక్ గాళ్ల గురించి RTV సంచలన విషయాలు బయపెట్టనుంది. ఈ రోజు రాత్రి 7 గంటలకు RTVలో 'ఆపరేషన్ దేశద్రోహం' చూడండి. ఫేక్ గ్యారెంటీలతో ప్రజా సొమ్మును దోచేస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్న ఫేక్ గాళ్ల గురించి EXPLOSIV BREAKING@raviprakash_rtv #Meghascam #Explosivbreaking #RTV pic.twitter.com/2BME2XIh9p — RTV (@RTVnewsnetwork) August 9, 2024 కేరళలో మేఘా నిర్మించిన రహదారుల్లో తీవ్ర నాణ్యతా లోపాలు ఇటీవలే బయటపడ్డాయి. మేఘా నిర్మించిన ఓ అండర్‌పాస్ డెక్‌స్లాబ్ కూలిన ఘటనపై విచారణ జరుగుతోంది. డెక్‌స్లాబ్‌తో పాటు గిర్డర్స్ జారిపడి మరో ప్రమాదం జరిగింది. దీంతో మేఘా నిర్మాణాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని కృష్ణారెడ్డికి జాతీయ రహదారుల అధికార సంస్థ (NHAI) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం మేఘా కట్టిన నిర్మాణాలు అంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. Also Read: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తోనే ఉంటా.. మా మధ్య ఉన్నది అదే.. క్లారిటీ ఇచ్చిన దివ్వల మాధురి #telugu-news #rtv #ravi-prakash #megha-scam #meil మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి