Pawan Kalyan: మరోసారి పవన్‌కళ్యాణ్ కి అస్వస్థత.. పర్యటనకు బ్రేక్

ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ మరోసారి అస్వస్థతకు గురైయ్యారు. తీవ్ర జ్వరం రావడంతో పవన్‌ ఎలమంచిలి పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి అనకాపల్లి సభ తర్వాత పవన్‌కి జ్వరం వచ్చినట్లు తెలుస్తోంది.

Pawan Kalyan: మరోసారి పవన్‌కళ్యాణ్ కి అస్వస్థత.. పర్యటనకు బ్రేక్
New Update

Pawan Kalyan Suffering From Fever: ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ మరోసారి అస్వస్థతకు గురైయ్యారు. తీవ్ర జ్వరం రావడంతో పవన్‌ ఎలమంచిలి పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి అనకాపల్లి సభ తర్వాత పవన్‌కి జ్వరం వచ్చిందని దీంతో అనకాపల్లి నుండి హైదరాబాద్ తిరిగి ప్రయాణం జనసేన నేతలు అంటున్నారు.

Also Read: బీ కేర్ ఫుల్.. కొత్త వైరస్‌ కలకలం..

రేపు పిఠాపురంలో జనసేన ఆఫీస్‌ ప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్ర పర్యటన రద్దు చేసుకుని పవన్‌ పిఠాపురం వెళతారని సమాచారం. ప్రచారంలో ఎండల వేడిని తట్టుకోలేకపోవడంతో ఇలా ఆనారోగ్యం పాలవుతున్నట్లు జనసేన నేతలు అంటున్నారు.

#janasena #ap-elections-2024 #pawan-kalyan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe