Om Bheem Bush : నవ్వులే నవ్వులు.. నేటి నుంచి ఓటీటీలో 'ఓం భీమ్‌ బుష్'

హీరో శ్రీవిష్ణు, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన మూవీ ఓం భీమ్‌ బుష్. మార్చి 22న రిలీజైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఓం భీమ్‌ బుష్ నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమవుతోంది. మిస్సైన వారు చూసేయండి.

Om Bheem Bush : నవ్వులే నవ్వులు.. నేటి నుంచి ఓటీటీలో 'ఓం భీమ్‌ బుష్'
New Update

Amazon Prime : హీరో శ్రీవిష్ణు(Sri Vishnu), రాహుల్‌ రామకృష్ణ(Rahul Ramakrishna), ప్రియదర్శి(Priyadarshi) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఓం భీమ్‌ బుష్. మార్చి 22న రిలీజైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఓం భీమ్‌ బుష్(Om Bheem Bush) నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమవుతోంది. మిస్సైన వారు చూసేయండి.

Also Read: Hero Dhanush: హీరో ధనుష్, ఐశ్వర్య విడాకులకు కారణం ఇదే.. షాకింగ్ నిజాలు..!

#om-bheem-bush-ott-release #amazon-prime #tollywood
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe