/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-12T102301.292-jpg.webp)
Amazon Prime : హీరో శ్రీవిష్ణు(Sri Vishnu), రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna), ప్రియదర్శి(Priyadarshi) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఓం భీమ్ బుష్. మార్చి 22న రిలీజైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఓం భీమ్ బుష్(Om Bheem Bush) నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమవుతోంది. మిస్సైన వారు చూసేయండి.
three scientists. one wild treasure hunt. guaranteed chaos! 👻#OmBheemBushOnPrime, Apr 12 pic.twitter.com/LK0fRgb4qA
— prime video IN (@PrimeVideoIN) April 8, 2024
Also Read: Hero Dhanush: హీరో ధనుష్, ఐశ్వర్య విడాకులకు కారణం ఇదే.. షాకింగ్ నిజాలు..!