Income Tax : మనదేశంలో ప్రతిఏటా పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని సంపాదిస్తున్న వ్యక్తులు తప్పనిసరిగా పన్ను చెల్లించాలి. ఒక వ్యక్తి లేదంటే కంపెనీ వారి ఆదాయానికి అనుగుణంగా చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని ట్యాక్స్ శ్లాబ్ నిర్దేశిస్తుంది. కేంద్రబడ్జెట్ 2023-24లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్యాక్స్ శ్లాబ్స్ ను సవరించారు. రివైజ్డ్ ట్యాక్స్ స్ట్రక్చర్స్ ను అమలు చేశారు. కొత్త పన్ను విధానాన్ని సర్కార్ డిఫాల్ట్ గా పేర్కొంది. అయితే పాత పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశాన్ని కూడా కల్పించింది.
పూర్తిగా చదవండి..Income Tax : పాత vs కొత్త పన్ను విధానాల్లో ఏది బెస్ట్ ఆప్షన్..? జీతభత్యాల ఉద్యోగులకు ఏది మంచిది?
కేంద్ర బడ్జెట్ 2023-24లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ట్యాక్స్ శ్లాబులను సవరించారు. రివైజ్డ్ ట్యాక్స్ స్ట్రక్చర్ ను అమలు చేశారు. సర్కార్ కొత్త పన్ను విధానాన్ని డిపాల్ట్ గా పేర్కొంది. అయితే పాత పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశాన్ని కూడా కల్పించింది.
Translate this News: