Republic Day Offer : గణతంత్ర దినోత్సవం ఆఫర్(Republic Day Offer) అదిరిపోయింది. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ఫ్లానింగ్ లో ఉన్నవారికి బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. దిగ్గజ ఎలక్ట్రిక్ స్కూటర్(Electric Scooter) తయారీదారు సంస్థగా కొనసాగుతున్న ఓలా ఎలక్ట్రిక్ తాజాగా అదిరిపోయే డీల్ ను తీసుకువచ్చింది. దీంతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసేవారికి ఇది కిర్రాక్ ఆఫర్ వర్తిస్తుందని చెప్పవచ్చు. ఓలా స్కూటర్(Ola Scooter) 75వ రిపబ్లిక్ డే ఆఫర్ ను తీసుకువచ్చింది. ఓలా యూనిటీ హెరిటేజ్ రైడ్(Ola Unity Heritage Ride) పేరుతో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఏకంగా రూ. 25వేల డిస్కౌంట్ అందుబాటులో ఉంచింది.
పూర్తిగా చదవండి..Ola Bumper Offer : ఓలా బంపర్ ఆఫర్.. ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఏకంగా రూ. 25వేల డిస్కౌంట్..!!
ఓలా ఎలక్ట్రిక్ 75వ రిపబ్లిక్ డే ఆఫర్ లో భాగంగా ఈవీపై ఏకంగా రూ. 25వేల భారీ డిస్కౌంట్ ను అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్ జనవరి 31వరకు అందుబాటులో ఉంటుంది. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ. 2 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
Translate this News: