నాగరికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనుషులు, దేశాల మధ్య దూరాలు తగ్గిపోతున్నాయి. ఎవరు ఎక్కడి వారైనా ఇట్టే క్షణాల్లో కనెక్ట్ అయిపోతున్నారు. అలాగే వారి అలవాట్లు, ఆహారాలు కూడా మన చెంతకే వచ్చేస్తున్నాయి. అలా అన్ని దేశాల ఫుడ్స్…మనకు అందుబాటులో వచ్చేశాయి. అవి మన టేస్ట్ బడ్స్ ను మరింత టేస్టీగా చేసేస్తున్నాయి. అలా వచ్చి ఫేమస్ అయిందే పాస్తా. దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి….తయారు చేసే విధానాలు కూడా చాలా రకాలుగా ఉన్నాయి. ఎలా చేసినా కూడా పాస్తా టేస్టీగానే ఉంటుంది. అందరికీ నచ్చుతుంది కూడా.
పూర్తిగా చదవండి..International Pasta day: అక్టోబర్ 25.. పాస్తా తినడానికో రోజు!
పాస్తా....ఈరోజుల్లో ఇది తెలియని వారు, తినని వారు...ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. తినడానికి ఈజీగా ఉండే ఈ ఇటాలియన్ డిష్ ఇప్పుడు అన్ని చోట్లా ఈజీగా దొరుకుతోంది కూడా. మనం ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు కూడా. ఇంత ఫేమస్ అయిన ఈ డిష్ కు ఒక రోజు ఉంది. అక్టోబర్ 25న పాస్తాను ఎంజాయ్ చేయండి....సెలబ్రేట్ చేసుకోండి అంటున్నారు.
Translate this News: