యంగ్ టైగర్ ఎన్టీఆర్ నూతన సంవత్సరం సందర్భంగా అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సోమవారం ఉదయం అభిమానులకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు. కొరటాల శివ దర్శకత్వంలో తాను నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ‘దేవర’ పోస్టర్ పోస్ట్ చేసిన తారక్ మూవీనుంచి గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..DEVARA: న్యూ ఇయర్ స్పెషల్.. ‘దేవర’ నుంచి సాలిడ్ అప్ డేట్ ఇచ్చిన తారక్
అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సాలిడ్ అప్ డేట్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో తాను నటిస్తున్న తాజా చిత్రం 'దేవర' సినిమా నుంచి జనవరి 8న గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపాడు. పోస్ట్ వైరల్ అవుతోంది.
Translate this News: