Bengalore: బెంగళూర్ నగరంలో అంబులెన్స్ లు మరింత వేగంగా సహాయం అందించేందుకు ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సిగ్నల్ జంప్ ఫైన్ నిబంధనల్లో కొత్త మార్పులు చేశారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వడానికి ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన జరిమానా విధించమని ట్రాఫిక్ అధికారులు స్పష్టం చేశారు. అంతేకాదు అంబులెన్స్ దారి ఇచ్చే క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్ కెమెరాల ద్వారా జరిమానాలు విధిస్తే ఇన్ఫాంట్రీ రోడ్‌లోని ట్రాఫిక్ మేనేజ్మెంట్ సెంటర్‌ను సంప్రదించాలని తెలిపారు. కర్ణాటక స్టేట్ పోలీస్ (KSP)యాప్ ద్వారా కూడా ప్రయాణికులు ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు.
పూర్తిగా చదవండి..Signal jump: వాహనదారులకు గుడ్ న్యూస్.. సిగ్నల్ జంప్‌కు నో ఫైన్!
బెంగళూర్ వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు గుడ్ న్యూస్ చెప్పారు. సిగ్నల్ జంప్ ఫైన్ నిబంధనల్లో కొత్త మార్పులు చేసినట్లు తెలిపారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వడానికి ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే జరిమానా విధించమని స్పష్టం చేశారు. ఒకవేళ ఫైన్ పడితే ట్రాఫిక్ మేనేజ్మెంట్ సెంటర్‌ను సంప్రదించాలన్నారు.
Translate this News: