Nithiin Into Multiplex Business : మన టాలీవుడ్ (Tollywood) హీరోలు సినిమాలతో పాటూ ఇతర రంగాల్లోనూ రాణిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మహేష్, బన్నీ, విజయ్ దేవరకొండ, లాంటి హీరోలు మల్టీప్లెక్స్ బిజినెస్ (Multiplex Business) లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ గా ముందుకెళ్తున్నారు. ఈ మధ్య మన మాస్ మహారాజా రవితేజ కూడా ఇదే బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. ఇక తాజాగా లవర్ బాయ్ నితిన్ సైతం ఈ లిస్ట్ లో చేరిపోయాడు.
పూర్తిగా చదవండి..Nithin : మహేష్, బన్నీ బాటలో నితిన్.. ఫస్ట్ టైం ఆ బిజినెస్ లోకి..?
మహేష్, బన్నీ, విజయ్ దేవరకొండ, లాంటి హీరోలు మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ గా ముందుకెళ్తున్నారు. తాజాగా లవర్ బాయ్ నితిన్ సైతం ఈ లిస్ట్ లో చేరిపోయాడు. నితిన్ ఏషియన్ సంస్థతో కలిసి 'ANS' సినిమాస్ అనే మల్టీప్లెక్స్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం.
Translate this News: