NIA :హైదరాబాద్‌లో కొసాగుతున్న ఎన్ఐఏ సోదాలు

హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. తెల్లవారుజామున పాతబస్తీ సహా నాలుగుచోట్ల NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) కొనసాగుతున్నాయి. ISIS సానుభూతి పరులుగా అనుమానిస్తున్న వారి నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

New Update

వివిధ సంస్థలుగా ఏర్పడి isis మాడ్యుల్‌లో పనిచేస్తోన్న అనుమానితులను ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. తమిళనాడులో 30 చోట్ల, హైదరాబాద్‌లో నాలుగుచోట్ల NIA రైడ్స్ జరుగుతున్నాయి. మలక్‌పేట, టోలిచౌకిలో ఎన్‌ఐఏ సోదాలు జరగుతున్నాయి. చెన్నైలో పది ప్రాంతాలోనూ, కోయంబత్తూరులో 20 చోట్ల సోదాలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో ఇద్దరిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పలు ప్రాంతాల్లో ఇంకా సోదాలు నిర్వహిస్తున్నందున సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఉగ్రవాదులు ఉంటారా..?

అంతేకాకుండా తెలంగాణలో నేడు ముఖ్య నేతలు ఇస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాత్రి హైదరాబాద్‌కు వస్తున్నారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలైన రాహుల్, సోనియా గాంధీ తెలంగాణకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు ఏదైనా పేలుళ్లకు ప్లాన్ చేసి ఉంటారా..? అనే కోణంలో కూడా NIA అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు