kejriwal: ఈడీ దర్యాప్తును ఆపితే.. బీజేపీ సగం ఖాళీ అవుతుంది: కేజ్రీవాల్!
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరో సారి సమన్లు జారీ చేసింది. దీనికి ముందు కేజ్రీవాల్‌కు ఈడీ 5 సమన్లు జారీ చేసింది. అయితే సోమవారం జరిగే ఈడీ ప్రశ్నోత్తరాల్లో పాల్గొంటారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు