PM Modi: మంగళగిరిలో క్రిటికల్ కేర్ బ్లాక్‌లను జాతికి అంకితం చేయనున్న మోడీ !
నేడు మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థాన్(AIIMS)ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. రాజ్‌కోట్ నుంచి వర్చువల్ గా వైద్య విజ్ఞాన సంస్థాన్ ను జాతికి అంకితం చేయనున్నారు. మొత్తం ఏపీలో రూ.233 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్‌ల శంకుస్థాపన చేస్తారు.