Manipur: పోలీసు అధికారి కిడ్నాప్.. నిరసనకు దిగిన పోలీసులు
మణిపుర్లో ఓ పోలీసు అధికారి కిడ్నాప్ కావడంతో అక్కడి పోలీసులు బుధవారం ఉదయం కొద్దిసేపు ఆయుధాలను వదిలేసి విధులకు హాజరయ్యారు. చివరికి భద్రతా బలగాలు రంగంలోకి దిగడంతో ఆగంతకులు ఆయన్ని గంటల వ్యవధిలోనే విడిచిపెట్టారు.