E-Summit: కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం!
కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. ఐఐటి మద్రాస్ తమ విద్య సంస్థలో జరిగే అంట్రపెన్యురల్ ఫెస్టివల్ ఈ- సమ్మిట్ లో పాల్గొని కీలకోపన్యాసం చేయాలని కోరింది. తనకున్న అనుభవాన్ని భవిష్యత్తు అంట్రపెన్యురల్ ఔత్సాహికులకు దిశా నిర్దేశం చేయాల్సిందిగా కోరింది.