Ayodhya : అయోధ్యలో అపోలో సేవలు..యూపీ సీఎంతో ఉపాసన భేటీ
అయోధ్యలో అపోలో సేవలు ప్రారంభం అయ్యాయి. రామ్ రాగ్ సేవ వేడుకలలో చివరి రోజు అయోధ్య రామమందిరాన్ని ఉపాసన తన తాత, అత్తమామలతో కలిసి సందర్శించారు. అప్పుడే భక్తులకు సేవలందించేందుకు ఉపాసన స్వయంగా అపోలో ఆస్పత్రిని కూడా ప్రారంభించారు.