Gobi Manchurian: కాటన్ క్యాండీ, గోబీ మంచురియాపై నిషేధం.. ఎందుకంటే?
కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పీచు మిఠాయి, గోబీ మంచూరియా విక్రయాలపై నిషేధం విధించింది. వీటిలో ఉపయోగించే కృత్రిమ రంగులు, రసాయనాల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది.