UPSC: 22ఏళ్లకే యూపీఎస్సీ సాధించిన..ఐఏఎస్ ఆఫీసర్ సక్సెస్ స్టోరీ!
భారతదేశంలో అత్యంత కీలకమైన పరీక్ష లో ఒకటైనదే యూపీఎస్సీ.అలాంటి పరీక్షలో ప్రయత్నించిన మొదటి సంవత్సరంలో జాతీయ స్థాయిలో 51 వ ర్యాంక్ సాధించారు అనన్యసింగ్. ఆమె సక్సెస్ స్టోరీ ఇప్పుడు ఎందరికో ప్రేరణ కలిగిస్తుంది.