Fact Check Unit: ఫ్యాక్ట్ చెక్ యూనిట్ నోటిఫికేషన్ పై సుప్రీం కోర్టు స్టే
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సవరణ నిబంధనలు 2023 ప్రకారం ఫాక్ట్-చెక్ యూనిట్ (FCU) యూనియన్ నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు గురువారం (మార్చి 21) స్టే విధించింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సవరణ నిబంధనలు 2023 ప్రకారం ఫాక్ట్-చెక్ యూనిట్ (FCU) యూనియన్ నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు గురువారం (మార్చి 21) స్టే విధించింది.
సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్ లో వాస్తవాలు గుర్తించేందుకు ప్రభుత్వం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఉన్న ఫాక్ట్ చెక్ యూనిట్(FCU)ను నోటిఫై చేసింది. ఈ విషయంలో ఉన్న అభ్యంతరాలను బొంబాయి హైకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో కేంద్రం ఈ చర్య తీసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు చిన్నారులను చంపి రక్త తాగిన ఘటనలో నిందితుడిగా ఉనన రెండో వ్యక్తి జావేద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదంఉలో మొదటి నిందితుడిగా వ్యక్తి సాజిద్...అదే రోజున పోలీసులు ఎన్కౌంటర్లో మరణించాడు.
మా అకౌంట్స్ అన్నీ సీజ్ చేశారు. ఇప్పుడు నడిరోడ్డు మీద నిలబడ్డామని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. తమ అకౌంట్లు సీజ్ చేయడంతో కనీసం రెండు రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నామన్నారు.ఎన్నికల ప్రచారానికి రైల్లో కూడా వెళ్ళలేని పరిస్థితని వివరించారు.
ఎన్నికల టైమ్‌లో ఉచిత హామీల మీద నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్ మీద విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్ గురించి తాము చర్చించుకున్నామని...దీని మీద విచారణ జరపాల్సిన అవసరం ఉందని తాము భావించామని జస్టిస్ డీ.వై చంద్రచూడ్ త్రిసభ్య ధర్మాసనం తెలిపింది.
కర్ణాటకలో హిందూ, ముస్లిం గొడవలు ఆగడం లేదు. నిన్నటి వరకు హనుమాన్ చాలీసా వివాదం నడిచింది...ఇప్పుడు హిందూ అమ్మాయితో ముస్లిం యువకుడు మాట్లాడాడని అతన్ని చితక్కొటిన ఘటన అక్కడ సంచలనం రేపుతోంది.
నేషనల్ పెన్షన్ స్కీమ్ సభ్యులకు పెన్షన్ పోర్టల్ లోకి లాగిన్ అవడం కోసం కొత్త విధానం తీసుకువచ్చారు. రెండంచెల సెక్యూరిటీ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ఆధార్ ఆధారిత లాగిన్ విధానంలో ఇకపై లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ ప్రక్రియ కోసం టైటిల్ పై క్లిక్ చేయండి
పతంజలి యాడ్స్ విషయంలో సుప్రీం కోర్టుకు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ ఈరోజు అటువంటి ప్రకటనలను నిలిపివేస్తామని తెలియచేశారు. పతంజలి ఉత్పత్తుల తప్పుడు ప్రకటనలపై సుప్రీం కోర్టు నిషేదం విధించింది. రామ్‌దావ్ బాబా. బాలకృష్ణలకు సమన్లను జారీ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో కొత్త ఫీడ్ లోడ్ కాకపోవడం, రిఫ్రేష్ కాకపోవడం లాంటి సమస్యలు నెటీజన్లు ఎదుర్కొంటున్నారు. దీంతో ట్విట్టర్ వేదికగా నెటీజన్లు.. మెటా నెట్‌వర్క్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు.