Manmohan Singh: క్రోధం, అహంకారం ఎరుగని అరుదైన నేత మన్మోహన్
ఎటువంటి కుటుంబపరమైన పూర్వరంగం లేకుండా కేవలం తన నిబద్దత కారణంగా ఎటువంటి ప్రయత్నం చేయకుండానే అత్యున్నత పదవులు అధిష్టించి అంతర్జాతీయంగా తనదైన ముద్ర వేసుకున్న మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ (92) తన సుదీర్ఘ 33 ఏళ్ళ రాజ్యసభ ప్రస్థానాన్ని ఏప్రిల్ 3తో ముగించారు.