MLC Kavitha : కవితకు మరో షాక్
లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత.. తనకు మధ్యంతర బెయిల్ కావాలని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా కవిత వేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం తీర్పును సోమవారం వెల్లడిస్తామని చెప్పింది.
లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత.. తనకు మధ్యంతర బెయిల్ కావాలని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా కవిత వేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం తీర్పును సోమవారం వెల్లడిస్తామని చెప్పింది.
అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.అంతకుముందు బొంబాయి హైకోర్టు నవనీత్ తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు చూపిస్తున్నారని,ఎన్నికల్లో పోటీ చేయటానికి వీలు లేదని తీర్పునిచ్చింది. దాని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.
రాహుల్ గాంధీ తన ఎన్నికల అఫిడవిట్ లో పొందు పరిచిన ఆస్తుల విలువలో వార్షికాదాయం ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారో తెలుసా? ఆయన అఫిడవిట్ లో సంవత్సరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత తన ఆస్తుల వివారలను ఎన్నికల అఫడవిట్ లో పొందుపరుచారు. మొత్తం ఆస్తుల విలువ రూ. 20 కోట్ల గా అఫడవిట్ లో పేర్కొన్నారు. గమనార్హం ఏంటంటే రాహుల్ కు సొంత కారు కూడా లేదు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లపై నేడు తీర్పు రానుంది. ఈడీ ఈ ఇద్దరికీ బెయిల్ ఇవ్వొద్దని.. ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని వాదిస్తోంది.
ఓ మహిళపై అత్యాచారం జరిగింది. దానికే కుంగిపోతుంటే..న్యాయం చేయాల్సిన కోర్టు ఆమెను మరింత అవమానించింది. రాజస్థాన్‌లో ఓ దళిత మహిళకు ఈ ఘోర అవమానం జరిగింది.
బీహార్‌లో ఎన్డీయే పార్టీకి షాక్ తగిలింది. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలో లోక్‌జనశక్తి పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. 22 మంది సీనియర్ నేతలు పార్టీని వెళ్ళిపోయారు. ఇక మీదట తమ మద్దతు ఇండియా కూటమికే అని ప్రకటించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీల్ చైర్లోనూ పని చేయగలరు.. దేశ రూపురేఖలనీ మర్చగలరు.. ఏ పదవిలో పనిచేసినా దానికి వన్నే తీసుకురాగలరు.. ఎన్నికల్లో పోటీ చేయకుండా 33 ఏళ్లు ఎంపీగా ఉన్న నేత ఆయన.. అయితే తాజాగా ఆయన పదవీకాలానికి ఎండ్‌కార్డ్ పడింది.