RBI : యూపీఐ ద్వారా బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్ చేసే సదుపాయం : ఆర్బీఐ
బ్యాంకుల్లో కూడా యూపీఐ ద్వారా నగదు డిపాజిట్ చేసే సదుపాయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. యూపీఐకి పెరుగుతున్న ఆదరణ వల్ల ఈ సదుపాయాన్ని తేవాలని ప్రతిపాదించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.